AP Weather Alert: ఏపీలో అకాల వర్షాలు.. అన్నదాతకు అలెర్ట్.. 3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వాసులకు వేసవితాపం నుంచి ఉపశమనం ఇచ్చే అమరావతి వాతావరణ శాఖ చల్లటి కబురును చెప్పింది. దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు..

AP Weather Alert: ఏపీలో అకాల వర్షాలు.. అన్నదాతకు అలెర్ట్.. 3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు
Rains In Hyderabad
Follow us

|

Updated on: Apr 17, 2022 | 2:47 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వాసులకు వేసవితాపం నుంచి ఉపశమనం ఇచ్చే అమరావతి వాతావరణ శాఖ చల్లటి కబురును చెప్పింది. దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు(Tamilanadu) తీరం వెంబడి ఉన్న ,పశ్చిమ మధ్య బంగాళా ఖాతంతో పాటు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం, సగటు సముద్ర మట్టం మీద 1 . 5 కి.మీ నుంచి 3 . 6 కి .మీ. మధ్య వ్యాపించి ఉంది. దీంతో నేటి నుంచి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర: ఈరోజు , రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది . రేపు , ఎల్లుండి వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు , ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. అయితే ఈ అకాల వర్షాలతో పంట చేతికి వచ్చే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

Also Read : Sabudana Khichdi:వేసవిలో సాయంకాలం అల్పాహారం కోసం సాబుదాన కిచిడీ తినండి.. దానితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ