
ఏపీ విద్యార్ధులకు బీ అలెర్ట్.! 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి పరీక్షలు మొదలవుతాయి. రోజులు, తేదీల వారీగా షెడ్యూల్ ఇలా ఉంది.
ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్–A) – 100 మార్కులు
09.30 AM – 12.45 PM
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్స్) – 70 మార్కులు
09.30 AM – 12.45 PM
సెకండ్ లాంగ్వేజ్ – 100 మార్కులు
09.30 AM – 12.45 PM
ఇంగ్లీష్ – 100Marks
09.30 AM – 12.45 PM
గణితం – 100Marks
09.30 AM – 12.45 PM
ఫిజికల్ సైన్స్ – 50Marks
09.30 AM – 11.30 AM
బయాలజికల్ సైన్స్ – 50Marks
09.30 AM – 11.30 AM
సోషల్ స్టడీస్ – 100Marks
09.30 AM – 12.45 PM
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–II (కాంపోజిట్ కోర్స్) – 30Marks
09.30 AM – 11.15 AM
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్–I (సంస్కృతం/అరబిక్/పర్షియన్) – 100Marks
09.30 AM – 12.45 PM
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్–II – 100Marks
09.30 AM – 12.45 PM
SSC వొకేషనల్ కోర్స్ (థియరీ) – 40Marks
09.30 AM – 11.30 AM
రాష్ట్రంలో విద్యార్థులు సిద్దంగా ఉండాలని, తప్పు కాంబినేషన్ పేపర్లు రాసినట్లయితే బాధ్యత విద్యార్థులదేనని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి