AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Home Delivery: రేషన్ పంపిణీ ట్రక్కుల ఉత్తర్వుల్లో మార్పులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

ఇంటింటికీ రేషన్ పంపిణీకి సంబంధించిన ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం స్వల్పంగా మార్పులు చేసింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన లబ్దిదారులకు...

Ration Home Delivery: రేషన్ పంపిణీ ట్రక్కుల ఉత్తర్వుల్లో మార్పులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Ration Home Delivery
Ravi Kiran
|

Updated on: Jul 27, 2021 | 4:43 PM

Share

ఇంటింటికీ రేషన్ పంపిణీకి సంబంధించిన ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం స్వల్పంగా మార్పులు చేసింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన లబ్దిదారులకు మినీ ట్రక్కుల కొనుగోళ్లకు సంబంధించి 90 శాతం మేర రాయితీ మొత్తాన్ని నేరుగా రుణఖాతాలకు చెల్లించాల్సిందిగా సాంఘిక సంక్షేమ సహకార ఆర్ధిక కార్పోరేషన్‌కు ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. వాహన కొనుగోలుకు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని 60 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మిగిలిన 10 శాతాన్ని 72 నెలల్లో వాయిదాలుగా చెల్లించేందుకు అవకాశం కల్పించింది. మొత్తంగా 2300 మొబైల్ డిస్పెన్సింగ్ మినీ ట్రక్కులను కొనుగోలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

ఇంటింటికీ రేషన్ అద్భుతం…

ఏపీ వ్యాప్తంగా అమలవుతున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని కేంద్ర బృందాలు ప్రశంసించాయి. తాజాగా తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ బృందాలు.. రేషన్ పంపిణీ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీడీఈసీఎస్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ ఉపేంద్ర కె.సింగ్‌.. ఇంటింటికీ రేషన్ అందించడం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. లబ్దిదారులకు నేరుగా ఇంటికే సరకులను పంపిణీ చేయడంలో గ్రామ, వార్డు వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు కీలక పాత్రలు పోషిస్తున్నాయన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకులు అందిస్తూ మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!

ఇంటి చుట్టూ తిరిగిన ‘దెయ్యం నీడ’.. పిల్లలే టార్గెటా.? ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

 మీరెప్పుడైనా ‘వెనమ్’ను రియల్‌గా చూశారా.? వేట మాములుగా ఉండదు.. షాకింగ్ వీడియో.!

పాకిస్థాన్‌లో పుట్టాడు.. టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.. అరంగేట్రం రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌటయ్యాడు!

Follow Us
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!