Srisailam Hundi: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ 4.83 కోట్లు.. బంగారం, వెండి ఎంతంటే..

ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా 133 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బంగారం, 11 కేజీల 850 గ్రాముల వెండి కూడా వచ్చినట్లు తెలిపారు. పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు తెలిపారు. అందులో యుఎస్ఏ డాలర్లు 1751,ఆస్ట్రేలియా డాలర్లు 100, కెనడా డాలర్లు 40, యూ ఏ ఈ ధీరంస్ 450, సింగపూర్ డాలర్లు

Srisailam Hundi: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ 4.83 కోట్లు.. బంగారం, వెండి ఎంతంటే..
Srishailam Hundi
Follow us
J Y Nagi Reddy

| Edited By: Subhash Goud

Updated on: Jan 11, 2024 | 11:21 AM

నంద్యాల జిల్లా శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ,పరివార దేవాలయాల హుండీ ఆదాయం రోజురోజుకు పెరిగిపోతోంది. ఆలయ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 83 లక్షల 53 వేల 238 రూపాయల నగదు వచ్చినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 28 రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు తెలిపారు.

ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా 133 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బంగారం, 11 కేజీల 850 గ్రాముల వెండి కూడా వచ్చినట్లు తెలిపారు. పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు తెలిపారు. అందులో యుఎస్ఏ డాలర్లు 1751,ఆస్ట్రేలియా డాలర్లు 100, కెనడా డాలర్లు 40, యూ ఏ ఈ ధీరంస్ 450, సింగపూర్ డాలర్లు 28, యరోస్ 10 సౌత్ ఆఫ్రికా రాన్స్ 90, ఒమాన్ రియల్ 15 మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

పటిష్టమైన నిఘా మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు,ట్రస్ట్ బోర్డు మెంబర్లు తన్నీరు ధర్మరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!