AP Cabinet: రేపు జరగాల్సిన ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ వాయిదా.. ప్రకటించిన తేదీకే అసెంబ్లీ సమావేశాలు

AP Cabinet: రేపు (మార్చి 3వ తేదీన) జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయిదా వేసిన ఈ సమావేశాన్ని..

AP Cabinet: రేపు జరగాల్సిన ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ వాయిదా.. ప్రకటించిన తేదీకే అసెంబ్లీ సమావేశాలు
Follow us
Surya Kala

|

Updated on: Mar 02, 2022 | 6:52 AM

AP Cabinet: రేపు (మార్చి 3వ తేదీన) జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయిదా వేసిన ఈ సమావేశాన్ని ఈ నెల 7వ తేదీన(సోమవారం) తిరిగి నిర్వహించనున్నామని సీఎస్ కార్యాలయం ప్రకటించింది. సోమవారం(మార్చి 7వ తేదీ) మధ్యాహ్నం 12గంటలకు సచివాలయం మొదటి బ్లాక్​లో కేబినెట్ సమావేశం జరగనున్నామని అధికారులు తెలిపారు. దివంగత ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించిన పెద్ద కర్మ కార్యక్రమం దృష్ట్యా కేబినెట్ మీటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అయితే శాసన సభ సమావేశాలు మాత్రం ముందుగా నిర‍్ణయించిన ప్రకారం మార్చి 7న ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం పూర్తి కాగానే.. మద్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశాలకు సంబంధించిన ఈ మార్పులను గమనించాలని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం సూచించింది.

Also Read:

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు.. ఎవ‌రు అర్హులంటే..

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా భీకర దాడులు.. నేడు రెండో విడత చర్చలు

 ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!