Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (02-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Mar 02, 2022 | 6:34 AM

Horoscope Today (02-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు మార్చి 2వ తేదీ ) బుధవారం  రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

  1. మేష రాశి: ఈరోజు ఈ రాశివారు  చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా ముందుకు తీసుకుని వెళ్తారు.  విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సొంతం చేసుకుంటారు.
  2. వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఇతరుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.
  3. మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసికంగా ధృడంగా ఉంటారు. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటారు.
  4. కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శారీరక శ్రమ అధికమవుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా శ్రద్దగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.
  5. సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా ధృడంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తి నిర్ణయంతో అందరి ప్రశంసలు పొందుతారు.
  6. కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు పతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి.
  7. తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు మానసికంగా ధృడంగా ఉంటారు. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు.  అధికారుల సహకారంతో ముందుకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
  8. వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా కీలక నిర్ణయాలు తడబాటు లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
  9. ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యవిషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల విషయంలో తోటివారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.
  10. మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభ సమయం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. సంతోషకరంగా  గడుపుతారు బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి.
  11. కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలను అందుకుంటారు.
  12. మీన రాశి:  ఈరోజు ఈరాశివారు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మానసిక బలంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అనుకూల  పరిస్థితులు ఏర్పడతాయి.  వివాదాలకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

హర హర మహాదేవ శంభోశంకర.. శివనామస్మరణలు.. ప్రతీ చోటా శివరాత్రి శోభ..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!