AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిపై జగన్ ‘విదేశీ’ నిర్ణయం?

ఏపీ రాజధాని అమరావతిపై బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆయన చేసిన కామెంట్స్‌పై విపక్షాలు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అటు ఏపీకి కొత్త రాజధానిగా దొనకొండను చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అదేంటంటే.. విదేశాల్లో ఇలాంటి తరహా సమస్యలు వస్తే రెఫరెండం(ప్రజల అభిప్రాయం) తీసుకుంటారు. ఇప్పుడు అదే తరహాలో ఏపీ […]

అమరావతిపై జగన్ ‘విదేశీ’ నిర్ణయం?
Ravi Kiran
|

Updated on: Aug 23, 2019 | 3:20 PM

Share

ఏపీ రాజధాని అమరావతిపై బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆయన చేసిన కామెంట్స్‌పై విపక్షాలు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అటు ఏపీకి కొత్త రాజధానిగా దొనకొండను చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

అదేంటంటే.. విదేశాల్లో ఇలాంటి తరహా సమస్యలు వస్తే రెఫరెండం(ప్రజల అభిప్రాయం) తీసుకుంటారు. ఇప్పుడు అదే తరహాలో ఏపీ రాజధాని విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. చూడాలి మరి జగన్ తీసుకునే ఈ నిర్ణయానికి ప్రజల నుంచి సమాధానం ఏ విధంగా ఉంటుందో.

Follow Us
పిల్లలు గోడలపై గీసిన గీతలు పోవట్లేదా?.. ఈ ట్రిక్స్‌తో మచ్చలు మాయం
పిల్లలు గోడలపై గీసిన గీతలు పోవట్లేదా?.. ఈ ట్రిక్స్‌తో మచ్చలు మాయం
చార్మినార్ ఘటనలో అసలేం జరిగింది?.. వీడియోతో మొదలై..
చార్మినార్ ఘటనలో అసలేం జరిగింది?.. వీడియోతో మొదలై..
3 రాజధానులు ఉన్న ఏకైక దేశం ఇదే.. దీని వెనుక ఉన్న 115 ఏళ్ల మిస్టరీ
3 రాజధానులు ఉన్న ఏకైక దేశం ఇదే.. దీని వెనుక ఉన్న 115 ఏళ్ల మిస్టరీ
ఆరోగ్యానికి వరం.. నల్లవెల్లుల్లి ప్రయోజనాల గురించి తెలుసా?
ఆరోగ్యానికి వరం.. నల్లవెల్లుల్లి ప్రయోజనాల గురించి తెలుసా?
ఇంత చిన్న జెండా ఎప్పుడైనా చూశారా? చాక్‌పీస్‌పై జాతీయ పతాకం
ఇంత చిన్న జెండా ఎప్పుడైనా చూశారా? చాక్‌పీస్‌పై జాతీయ పతాకం
రోజూ ఒక టమాటా తింటే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుందా?.. అసలు నిజం ఇదే!
రోజూ ఒక టమాటా తింటే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుందా?.. అసలు నిజం ఇదే!
భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరలు.. ఎందుకో తెలుసా?
భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరలు.. ఎందుకో తెలుసా?
అందమైన, మెరిసే జుట్టు కోసం ఇషా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ చిట్కా!
అందమైన, మెరిసే జుట్టు కోసం ఇషా అంబానీ హెయిర్ స్టైలిస్ట్ చిట్కా!
పచ్చి పనీర్‌ vs వండిన పనీర్‌.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్‌?
పచ్చి పనీర్‌ vs వండిన పనీర్‌.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్‌?
12 డిమాండ్లతో కేంద్రానికి బీఎంఎస్ వినతి
12 డిమాండ్లతో కేంద్రానికి బీఎంఎస్ వినతి