త్వరలో ఈ రాశులకు వరలక్ష్మీ కటాక్షం ఖాయం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Goddess Lakshmi’s Blessings: గ్రహ సంచారానికి, పర్వదినాలకు సన్నిహిత సంబంధం ఉంది. ముఖ్యంగా వ్రతాలు, పూజలకు సంబంధించిన పండుగల ప్రభావం గ్రహాల స్థితిగతుల మీద ఉంటుంది. ఈ నెల 21న వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని, ధన ధాన్య సమృద్ధికి కారకులైన గురు, శుక్రులు మరింత క్రియాశీలంగా వ్యవహరించడం ప్రారంభమవుతోంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న గురువు, కన్యారాశిలో మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్న శుక్రుడి కారణంగా కొన్ని రాశుల వారికి వరలక్ష్మి అనుగ్రహం కలగబోతోంది. ఆ రోజున వరలక్ష్మీదేవిని ప్రార్థించడంతో పాటు ధన ధాన్య సమృద్ది ప్రయత్నాలను చేపట్టడం మంచిది. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఇది వరలక్ష్మీదేవి అనుగ్రహ కాలం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
