విశాఖ గ్యాస్‌లీక్ ఘటనలో హృదయవిదారక దృశ్యాలు
సాగర తీరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అర్ధరాత్రి అంతా గాఢనిద్రలో ఉండగా విషవాయువు వ్యాప్తించి ప్రజల ఊరిపి తీసింది. విశాఖలో పరిస్థితి దారుణంగా ఉంది. గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురైన జనం ఎక్కడికక్కడే పిట్టల్లా రాలిపడిపోయారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.. ఎక్కడ చూసినా రోడ్లపై అపస్మారక స్థితిలో పడిపోయిన జనం, జంతువులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా కనిపించింది.