AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ప్రశాంత్ కిషోర్.. బీజేపీకి ఊహించని షాక్!

బీహార్‌‌లో జేడీయూ ఉపాధ్యక్షుడు, సీఎం నితీష్ కుమార్‌కు నమ్మిన బంటు, మాజీ ప్రచార వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ అత్యంత ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఈయన ఒక్కరే కాదు.. బీహార్‌కు చెందిన కన్హయ్య కుమార్ ‌కూడా ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పేరు సంపాదించారు. అంతేకాకుండా ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యక్తి కానున్నారని మ్యాగ్‌జైన్ పేర్కొంది. 2009లో ప్రశాంత్ కిషోర్ లైమ్ లైట్‌లో వచ్చారు. అప్పటి గుజరాత్ సీఎం.. ఇప్పటి ప్రధాని […]

'ఫోర్బ్స్' లిస్ట్‌లో ప్రశాంత్ కిషోర్.. బీజేపీకి ఊహించని షాక్!
Ravi Kiran
|

Updated on: Jan 08, 2020 | 7:37 PM

Share

బీహార్‌‌లో జేడీయూ ఉపాధ్యక్షుడు, సీఎం నితీష్ కుమార్‌కు నమ్మిన బంటు, మాజీ ప్రచార వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ అత్యంత ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఈయన ఒక్కరే కాదు.. బీహార్‌కు చెందిన కన్హయ్య కుమార్ ‌కూడా ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పేరు సంపాదించారు. అంతేకాకుండా ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యక్తి కానున్నారని మ్యాగ్‌జైన్ పేర్కొంది.

2009లో ప్రశాంత్ కిషోర్ లైమ్ లైట్‌లో వచ్చారు. అప్పటి గుజరాత్ సీఎం.. ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల వ్యూహరచన కోసం ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. ఇండియాలో ఫేస్‌బుక్‌లో ప్రచారాన్ని ప్రవేశపెట్టింది కూడా ప్రశాంత్ కిషోరే. ఇక ఆ తర్వాత అయన పంజాబ్ కాంగ్రెస్ లీడర్‌ అమరిందర్ సింగ్, ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో పని చేయడం జరిగింది.

ప్రస్తుతం 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్‌కు రాజకీయ వ్యూహకర్తగా పని చేయనున్న ప్రశాంత్ కిషోర్.. ఇండియాలోనే అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో ఒకరిగా ఫోర్బ్స్ సంస్థ గుర్తించడంతో బీజేపీకి ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఆదిత్య మిట్టల్, గోద్రేజ్ ఫ్యామిలీ, దుశ్యంత్ చౌతాలా, మాహూయ మొయిత్రా, గరిమా అరోరాలకు కూడా జాబితాలో చోటు దక్కింది.

Follow Us
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
ఆ అమ్మాయి కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను.. కానీ.. చివరికి..
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
పసివాడిపై పిన్నమ్మ దాష్టీకం..చాక్లెట్ తినిపిస్తానని.. నోరు తెరవగా
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల 2026 హాల్‌టికెట్లు విడుదల
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ కలకలం.. రంగంలోకి ఐసీసీ
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
నానమ్మ నేర్పిన ధైర్యం.. చీకటి వెనుక నిజంః రాహుల్
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
తెలంగాణ DOST 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..జులై 1 నుంచి తరగతులు
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత
ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. తర్వాత