కుజ సంచారంతో ఈ రాశులవారికి నెల రోజుల పాటు తిరుగులేదు..
గ్రహాలకు సేనాధిపతిగా ఉండే కుజుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరికొద్దీ రోజుల్లో కుజుడు మేషరాశిలోకి ప్రవేశించి సంచారం చేయనున్నాడు. ఈ మార్పు రెండు రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటే, మరి కొందరికి సానుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా, నెల రోజుల పాటూ వీరికి సంపదకు కొదువ ఉండదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
