AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోటీన్ దోశ ఎందుకు.. కాస్త కొత్తగా ఈ మటన్ దోశ ట్రై చేయండి.. లొట్టలేసుకొని మరి తింటారు

దోశ అంటే తెలియని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ దోశలు తింటారు. అయితే వీటిని ఒకొక్కరూ ఒక్కో విధంగా తయారు చేసుకొని తింటారు. కొంత మంది రైస్ తో దోశలు చేసి తింటే మరికొంత మంది మిల్లేట్స్ తో తయారు చేసుకుంటారు. ఇంకొంత మంది ఎగ్ దోశ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కాగా, ఇప్పుడు మనం ఎప్పుడూ తినే విధంగా కాకుండా, కాస్త సరికొత్తగా మటన్ దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jul 22, 2026 | 6:00 AM

Share
తమిళనాడు స్పెషల్ వంటకాల్లో మటన్ దోశ కూడా ఒకటి. ఇది నోటికి చాలా రుచికరంగా ఉంటుందంట. అంతే కాకుండా ఒక్కసారి చేసి తిన్నారంటే, నాన్ వెజ్ ప్రియులు మళ్లీ మళ్లీ ఇష్టంగా చేసి తింటారంట. కాగా, ఇప్పుడు మనం రుచికరమైన తమిళనాడు మధురై స్టైల్‌లో మటన్ దోశ, ఇంటిలోనే చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : దోశ పిండి, మటన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, ఉల్లిపాయలు, కోడి గుడ్లు, మిరియాల పొడి, నూనె, ఉప్పు, పసుపు, కొత్తిమీర.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కీమా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు వేయాలి. తర్వాత మటన్ కీమా వేసి మంచిగా కలుపుకోవాలి.

3 / 5
మటన్ కీమా వేసి అది కాస్త ఉడికిన తర్వాత అందులో కారం, మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి మరికొన్ని నీళ్లు పోసి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అది బాగా ఉడికే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. మటన్ కీమా ఉడికిపోతుంది. దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అందులో కోడి గుడ్లు వేసి గిలక్కొట్టాలి,

4 / 5
ఇందులో కొన్ని పచ్చి ఉల్లిపాయల ముక్కలు ,కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోశ పిండి తీసుకోవాలి.  ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దోశ వేసుకోవాలి. తర్వాత దాని పై నుంచి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కీమా మిశ్రమం వేసుకోవాలి. దోశను రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. తర్వాత దీనిని తినాలి అంతే టేస్టీ టేస్టీ మటన్ దోశ రెడీ.

5 / 5
Follow Us
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..

గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..

ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !

వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే

ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో

31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!

ఇదెక్కడి బాల్ రా సామీ.. ఆసీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్

రాత్రిపూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య లాభాలు