TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే
'లోకా ఛాప్టర్ 1: చంద్ర' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కల్యాణీ ప్రియదర్శన్, మరో అరుదైన ఘనత సాధించారు. ఈ నెల 12 నుంచి 23 వరకు జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరు కాబోతున్నారు. మే 14న కేన్స్ రెడ్ కార్పెట్ మీద సందడి చేయబోతున్నారు. కేన్స్ లాంటి వేదిక మీద కనిపించే అవకాశం తనకు రావటం ఆనందంగా ఉందన్నారు.
విజయ్ దళపతి.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా.. ఓ చిన్న వెలితి మాత్రం ఆ ఈవెంట్లో కొట్టినట్టు కనిపించిందనేది కొంత మంది కామెంట్. విజయ్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తన కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య.. ఈ ఇద్దరు విజయ్ ప్రమాణ స్వీకారానికి రాలేదు. కనీసం సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేయలేదు. దీంతో ఇప్పుడు విజయ్ రచ్చ గెలిచినా.. ఇంట మాత్రం ఓడిపోయారనే కామెంట్ వస్తోంది పలువురి నుంచి అంతే కాదు.. తన తల్లికి మద్దతుగానే జేసన్ సంజయ్.. తన తండ్రికి దూరంగా ఉంటున్నాడని కొంత మంది చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ తండ్రీ కొడుకుల టాపిక్ తమిళ నాట హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha Tattoo: త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్‌కు సంబంధం ఏంటి ??
Trisha: ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే..’ అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!
CM Thalapathy Vijay: సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా ??
CM Vijay: అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

