ప్రైవేట్ జెట్, విలాసవంతమైన ఇల్లు, కాస్ట్లీ కార్లు.. అబ్బో ఈ హీరోయిన్ రేంజే వేరు..
రచితా రామ్ శాండల్‌వుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న నటి. ఈ అందాల భామకు వివిపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. సుమారు 12 సంవత్సరాలుగా కన్నడ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న రచితా రామ్ తెలుగులో సూపర్ మచ్చి అనే సినిమాలో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
