AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను అడ్డుకుంటారా..? వడ్డీతో సహా తీరుస్తా: జగన్‌పై బాబు ఫైర్

సీఎం జగన్ ఓ పనికిమాలినోడని ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కన్నా చిన్నవాడైన సీఎం.. తనను అసెంబ్లీ గేటు దగ్గర మార్షల్స్‌తో అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. జగన్ తాత రాజారెడ్డి ఒక నియోజకవర్గానికి పరిమితమైతే.. జగన్ రాష్ట్రమంతా అరాచకాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటిని వడ్డీతో సహా తీరుస్తామని ఆయన అన్నారు. జగన్ పిచ్చి తుగ్లక్ పనులతో తెలంగాణ […]

నన్ను అడ్డుకుంటారా..? వడ్డీతో సహా తీరుస్తా: జగన్‌పై బాబు ఫైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 18, 2019 | 5:34 PM

Share

సీఎం జగన్ ఓ పనికిమాలినోడని ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కన్నా చిన్నవాడైన సీఎం.. తనను అసెంబ్లీ గేటు దగ్గర మార్షల్స్‌తో అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. జగన్ తాత రాజారెడ్డి ఒక నియోజకవర్గానికి పరిమితమైతే.. జగన్ రాష్ట్రమంతా అరాచకాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటిని వడ్డీతో సహా తీరుస్తామని ఆయన అన్నారు.

జగన్ పిచ్చి తుగ్లక్ పనులతో తెలంగాణ మద్యం ఏపీకి వస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. కేసీఆర్ చాలా తెలివైన వ్యక్తి అని, ఏపీ సరిహద్దుల్లో మద్యం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని కామెంట్లు చేశారు. ఇక రాజధాని విషయంలోనూ జగన్ మాట మార్చారని చంద్రబాబు అన్నారు. అమరావతిలో రాజధానికి జగన్ ఒప్పుకున్నారని.. ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడం తనకు ఇష్టం లేదని అప్పుడు అన్నారని… కానీ ఇప్పుడు మాట మార్చారని తూర్పారబట్టారు. పరిపాలన భవనాలను వికేంద్రీకరించడం తుగ్లక్ చర్యలాంటిదని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు.

Follow Us
జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..
జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు.. రూల్స్ ఏంటంటే..?
వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు.. రూల్స్ ఏంటంటే..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 5+3+3 కాంబినషన్‌తో బరిలోకి..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 5+3+3 కాంబినషన్‌తో బరిలోకి..?
ఇందులో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత రాబడి వస్తుంది?
ఇందులో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత రాబడి వస్తుంది?