AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ : చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్..

టీడీపీ ఎమ్మెల్యేలు ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడంతో 17 మంది సభ్యులను అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా వారితో పాటు బయటకు వెళ్లారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి మందడం వరకు బాబు, ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేస్తూ..నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలందర్నీ అరెస్ట్ చేసి వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

Ram Naramaneni
|

Updated on: Jan 20, 2020 | 10:56 PM

Share

టీడీపీ ఎమ్మెల్యేలు ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడంతో 17 మంది సభ్యులను అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా వారితో పాటు బయటకు వెళ్లారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి మందడం వరకు బాబు, ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేస్తూ..నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలందర్నీ అరెస్ట్ చేసి వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

Follow Us
ఎన్టీఆర్ ఆ హీరోకు మాత్రమే ఆ క్వాలిటీ ఉంది.. డైరెక్టర్ కృష్ణవంశీ

మీ ఇంట్లో ఈ వాసన ఉంటే పాము కచ్చితంగా వస్తుంది.. వెంటనే ఇలా చేయండి

ఎఫ్‌డీలో రూ.2,50,000 పెట్టుబడిపై మీకు ఎంత వడ్డీ లభిస్తుంది?

ఎండాకాలంలో చెరుకు రసం తాగే ముందు ఈ నిజాలు తెలుసుకోండి..

మీ ఏసీలోకి బల్లులు వెళ్తున్నాయా? జాగ్రత్త.. పెను ప్రమాదమే!

ఆ హీరో ప్రపంచంలోనే బెస్ట్ డ్యాన్సర్..
ఆ హీరో ప్రపంచంలోనే బెస్ట్ డ్యాన్సర్..
అప్పట్లో లవర్ బాయ్.. అమ్మాయిలు పడి చచ్చేవాళ్లు.. కట్ చేస్తే..

తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రేషన్ షాపుల్లో

టీమిండియా రెండో టీ20 జట్టు సిద్ధం.. వైభవ్, పాటిదార్‌లకు చోటు

ఇంట్లో బంగారం నిలవడంలేదా? వాస్తు చెప్పే ఆశ్చర్యకర కారణాలు ఇవే!