ఇంట్లో ఆనందం ఉండాలంటే సరైన అలవాట్లను పాటించాలి 

Prasanna Yadla

07 May 2026

Pic credit - Pixabay

పిల్లలు ఎదిగేటప్పుడు రోగ నిరోధక శక్తి, మెదడు అభివృద్ధికి ఈ పండ్లు చాలా ముఖ్యం . 

 ఫ్రూట్స్ 

అలాగే, ఈ పండ్లు  రోజూ వారికి ఇవ్వడం వలన శరీరానికి కావాల్సిన విటమిన్లు సహజంగానే దొరుకుతాయి

పండ్లు

ఈ పండు తింటే శక్తి వెంటనే వస్తుంది అలాగే, దీనిలో పొటాషియం బాగా ఉంటుంది.

అరటిపండు

 ఆపిల్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అందుకే, రోజుకో  ఒక ఆపిల్ తినమని చెబుతారు. 

ఆపిల్

ఇది రక్తహీనత తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

బొప్పాయి

దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీనిలో శక్తి, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. 

నారింజ

మామిడి పండ్లను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీనిలో శక్తి, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి

మామిడి

జామపండులో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది.

జామపండు