ఒక భూ యజమాని నుంచి నలుగురు కౌలుకు తీసుకుంటే..?

ఒక భూ యజమాని నుంచి నలుగురు కౌలుకు తీసుకుంటే..?

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మాకంగా భావిస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం అమలులోకి వచ్చింది. వాస్తవానికి మేనిఫెస్టో ప్రకారం 2020లో పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా.. ఏడాది ముందుగానే అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్‌. రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడి సాయంగా రైతులకు అందజేస్తున్నామని.. జూన్‌లో రూ. 2000 ఇప్పటికే అందించారని.. మరో రూ. 9,500 అక్టోబర్ నెలలో జమచేస్తారని.. మరో రూ. 2000 సంక్రాంతికి అందించనున్నట్లు తెలిపారు. అంతేకాదు మరో […]

Ram Naramaneni

|

Oct 15, 2019 | 11:53 PM

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మాకంగా భావిస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం అమలులోకి వచ్చింది. వాస్తవానికి మేనిఫెస్టో ప్రకారం 2020లో పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా.. ఏడాది ముందుగానే అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్‌. రూ. 12,500కు మరో వెయ్యి పెంచి రూ. 13,500 పెట్టుబడి సాయంగా రైతులకు అందజేస్తున్నామని.. జూన్‌లో రూ. 2000 ఇప్పటికే అందించారని.. మరో రూ. 9,500 అక్టోబర్ నెలలో జమచేస్తారని.. మరో రూ. 2000 సంక్రాంతికి అందించనున్నట్లు తెలిపారు. అంతేకాదు మరో 3 లక్షలమంది కౌలు రైతులకు రైతు భరోసాను అందజేస్తామన్నారు.

అయితే కౌలు రైతుల విషయంలో స్కీం యెక్క విధివిధానాలపై రైతుల్లో గందరగోళం నెలకుంది. వీటిపై స్పష్టత తీసుకువచ్చేందుకు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్..బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా కీలక పాయింట్స్ రైజ్ చేశారు. ఒక భూ యజమాని నుంచి..4గురు రైతులు పొలాన్ని బాడిగకు తీసుకుని సాగు చేసుకుంటే..నలుగురికి రైతు బంధు స్కీం వర్తిస్తుందా?..లేక ఒక్కరికే లబ్ధి దక్కుతుందా..? అంటూ రజనీకాంత్…అధికారపక్ష ఎమ్మెల్యే పార్థసారధిని స్ట్రయిట్‌గా క్వచ్ఛన్ చేశారు. ఆ ప్రశ్నకు ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానం ఈ దిగువ వీడియోలో..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu