మంత్రి అనిల్ కుమార్‌కు తప్పిన ప్రమాదం

ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ జిల్లాలో అనిల్ కుమార్ పర్యటిస్తుండగా.. బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆయన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే వారందరూ పరుగులు తీసినప్పటికీ.. మంత్రి గన్‌మెన్లు సహా 50మందికి పైగా గాయాలు అయ్యాయి. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ కారులో కూర్చొని ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డట్లు సమాచారం.

మంత్రి అనిల్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 29, 2019 | 2:30 PM

ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూల్ జిల్లాలో అనిల్ కుమార్ పర్యటిస్తుండగా.. బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆయన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. వెంటనే వారందరూ పరుగులు తీసినప్పటికీ.. మంత్రి గన్‌మెన్లు సహా 50మందికి పైగా గాయాలు అయ్యాయి. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ కారులో కూర్చొని ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డట్లు సమాచారం.

ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!

ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.

సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

జక్కన్న మాస్టర్ ప్లాన్.. అందుకే రహస్యంగా మహేష్ గెటప్..

తప్పతాగడం ఎందుకు ?? ఇలా రోడ్లపై సోలడం ఎందుకు ??

వీడికి ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు.. జాగ్రత్త

భార్య ఫొటోలు డిలీట్ చేసిన చాహల్.. విడాకులపై హింట్ ఇచ్చాడా?

రెనాల్ట్ కార్లపై లక్ష కిలోమీటర్ల వారంటీ.. కస్టమర్లకు ఇక పండగే..!

వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు