గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కన్నుమూత

ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ గుండెపోటుతో చనిపోయారు. హైకోర్టులో(బుధవారం) విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్ విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమించారు. ఆమె ఛార్జీ తీసుకున్న మరుసటి రోజే రాజశేఖర్ మరణించడంతో ఉద్యోగుల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

గుండెపోటుతో ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కన్నుమూత
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 24, 2020 | 2:57 PM

ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ గుండెపోటుతో చనిపోయారు. హైకోర్టులో(బుధవారం) విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం ఆయన ఇన్ చార్జీ రిజిస్ట్రార్ జనరల్ విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా మరో మహిళా అధికారిని రిజిస్ట్రార్ జనరల్ గా నియమించారు. ఆమె ఛార్జీ తీసుకున్న మరుసటి రోజే రాజశేఖర్ మరణించడంతో ఉద్యోగుల్లో విషాద చాయలు అలుముకున్నాయి.