ఏపీలో కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. ఎలక్షన్ కోడ్..

ఏపీలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 10న కేబినెట్ సమావేశం పెట్టాలని.. సీఎస్‌కు సీఎంవో నోటీసు పంపించారు. ఫొని తుఫాన్, వడదెబ్బ, కరువు, ఖరీఫ్ ప్రణాళికలపై.. కేబినెట్ చర్చించనుంది. అటు కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఏపీ సీఈవో ఆదేశం. ఈ క్రమంలోనే ఈ నోటీసులపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనని ఆసక్తి నెలకొంది.

  • Tv9 Telugu
  • Publish Date - 1:27 pm, Tue, 7 May 19