అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‏లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏఏ పరీక్షలు ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది

అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‏లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏఏ పరీక్షలు ఎప్పుడంటే..
Ap
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2022 | 5:42 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఉన్నత విద్యనభ్యసించేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆయా సంబంధిత ప్రవేశ పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహించనుందో అధికారికంగా ప్రకటించింది. ఈఏపిసెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశపరీక్షల తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

జూలై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే.. జూలై 13న ఎడ్ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్.. జూలై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్, జూలై 22న ఈసెట్, జూలై 25న ఐసెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Also Read: Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‏పుల్ యాక్షన్‏తో అదరగొట్టిన విజయ్ దళపతి..

Saiee Manjrekar: తెలుగు చిత్రసీమ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం..  హీరోయిన్ సాయి మంజ్రేక‌ర్ కామెంట్స్ వైరల్.. 

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్.. వాళ్లంతా ఫెయిల్యూర్స్ అంటూ..

Rashmika Mandanna: దుల్కర్ సల్మాన్ సినిమాలో నేషనల్ క్రష్.. ఆకట్టుకుంటున్న రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్..