AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‏పుల్ యాక్షన్‏తో అదరగొట్టిన విజయ్ దళపతి..

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy).. డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast). ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే

Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‏పుల్ యాక్షన్‏తో అదరగొట్టిన విజయ్ దళపతి..
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2022 | 5:30 PM

Share

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy).. డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్ (Beast). ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలైన బీస్ట్ ట్రైలర్‏ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. అలాగే..విజయ్‏కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పటివరకు విజయ్ నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా బీస్ట్ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‏లో విజయ్.. వీర రాఘవన్ అనే మాజీ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. చెన్నైలోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేయగా.. ఆ తీవ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకుని రావడానికి సోల్జర్ వీర రాఘవన్‏గా దళపతి రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఫుల్ యాక్షన్ మోడ్‏లో విజయ్ మరోసారి అదరగొట్టాడు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 13న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

Also Read: Ram Charan: రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమా నుంచి ఫోటో లీక్‌.. ఆసక్తిరేకెత్తిస్తోన్న చెర్రీ కొత్త లుక్‌..

Ghani Movie: ఆకట్టుకుంటోన్న గని మేకింగ్‌ వీడియో.. వరుణ్‌ డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌..

Kalyani Priyadarshan : నవ్వే నయాగరం.. చూపే సుమబాణం.. క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ భామ

OTT & Theater Movies: ఈవారం థియేటర్లు/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే.. లిస్టులో మెగా మూవీ..

Follow Us
అయ్యో సాయిప్రియ.. ఫెయిల్ అవుతాననే భయంతో ఊహించని నిర్ణయం..
అయ్యో సాయిప్రియ.. ఫెయిల్ అవుతాననే భయంతో ఊహించని నిర్ణయం..
చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం.. ఇప్పటికీ తగ్గని హావా..
చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం.. ఇప్పటికీ తగ్గని హావా..
మేష రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
మేష రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
బుమ్రాకు ఏమైంది? ముంబై ఒప్పుకున్న ఆ కఠిన నిజం ఏంటి ?
బుమ్రాకు ఏమైంది? ముంబై ఒప్పుకున్న ఆ కఠిన నిజం ఏంటి ?
తెలియక ఆ నది ఒడ్డుకు వెళ్లారంటే ఖతమే! అమాంతం దూకేసే అనకొండలుంటాయ్
తెలియక ఆ నది ఒడ్డుకు వెళ్లారంటే ఖతమే! అమాంతం దూకేసే అనకొండలుంటాయ్
ట్రైన్‌లో మీ సీట్లో వేరే వ్యక్తి కూర్చున్నాడా..? ఈ నెంబర్‌కు..
ట్రైన్‌లో మీ సీట్లో వేరే వ్యక్తి కూర్చున్నాడా..? ఈ నెంబర్‌కు..
ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..
ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..
గతంలో నా కింద పని చేశాడు..పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే
గతంలో నా కింద పని చేశాడు..పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే
నది మధ్యలో భారీ అనకొండతో ముద్దులాటలు..!
నది మధ్యలో భారీ అనకొండతో ముద్దులాటలు..!
గుజరాత్ మ్యాచ్ ముందు కోచ్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది
గుజరాత్ మ్యాచ్ ముందు కోచ్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది