AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదానివెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు.  వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. అదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ హమీకి  సంబంధించి తొలి అడుగు ముందుకు వేశారు. గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో […]

ఏపీలో గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్..
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2019 | 5:03 PM

Share

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదానివెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు.  వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. అదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై మరోసారి స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ హమీకి  సంబంధించి తొలి అడుగు ముందుకు వేశారు. గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ap.gov.in వైబ్ సైట్ లో జూలై నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 4,33,126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15 ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు. ప్రతి వాలంటీర్‌కి 5000 వేల వేతనం ఇవ్వనున్న విషయం తెలిసిందే.

Follow Us
కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారంటే..?
కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారంటే..?
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా?
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి వేదిక ఖరారు