AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పెళ్లిలో అపశృతి.. మండపంలో మంటలు.. బాణాసంచా పడి పెళ్లి మండపం దగ్ధం

ఓ వైపు పెళ్లి జరుగుతోంది. ముహూర్తం సమంలో వరుడు తాళికడుతుండగా స్నేహితులు బాణాసంచా కాల్చారు. దాంతో బాణసంచా పూరిపాకపై పడడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటలు కాస్తా క్షణాల్లో పక్కనే ఉన్న పెళ్లి మండపంలోకి వ్యాపించాయి.

Andhra Pradesh: పెళ్లిలో అపశృతి.. మండపంలో మంటలు.. బాణాసంచా పడి పెళ్లి మండపం దగ్ధం
Fire In Wedding Hall
Surya Kala
|

Updated on: May 28, 2023 | 9:09 AM

Share

అల్లూరి జిల్లా పెళ్ళి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. పెళ్లిలో కాల్చిన బాణాసంచా కాల్చుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. కొయ్యూరు మండలం చిట్టెంపాడులో ఈ ఘటన జరిగింది. స్థానిక సర్పంచ్ నూకాలమ్మ కుమారుడి వివాహం సందర్భంగా పెళ్లి మండపం సెట్టింగ్ వేశారు. ఓ వైపు పెళ్లి జరుగుతోంది. ముహూర్తం సమంలో వరుడు తాళికడుతుండగా స్నేహితులు బాణాసంచా కాల్చారు. దాంతో బాణసంచా పూరిపాకపై పడడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటలు కాస్తా క్షణాల్లో పక్కనే ఉన్న పెళ్లి మండపంలోకి వ్యాపించాయి.

వివాహ సెట్టింగ్ మొత్తం మంటలు వ్యాపించడంతో దగ్ధమైంది. దీంతో పెళ్లికొచ్చిన పెద్దలంతా పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో పూరిపాక, టెంట్ హౌస్ సామాగ్రి మొత్తం బుగ్గిపాలయ్యాయి. మంటలు చెలరేగగానే జనం అంతా అప్రమత్తమయ్యారు. అందరూ కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..
వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..