AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 24 గంటల్లో రాయలసీమకు భారీ వర్షాలు

ఉత్తర కోస్తా తమిళనాడు నుండి లక్షద్వీప్ & పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతములో నున్న ఉపరితల ఆవర్తనం వరకు వున్న ఉపరితల ద్రోణి, కేరళ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1. 5కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది.

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 24 గంటల్లో రాయలసీమకు భారీ వర్షాలు
Ap Rains
Follow us

|

Updated on: Oct 08, 2024 | 1:58 PM

ఉత్తర కోస్తా తమిళనాడు నుండి లక్షద్వీప్ & పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతములో నున్న ఉపరితల ఆవర్తనం వరకు వున్న ఉపరితల ద్రోణి, కేరళ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1. 5కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తాయి.

—————————————- రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ————————————————

ఈరోజు, రేపు :-

ఇవి కూడా చదవండి

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

……………………………….

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

ఈరోజు ,రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

…………………………………………

రాయలసీమ :- ———–

ఈరోజు, రేపు :-

భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆరోగ్యానికి మంచిది కదాని వీటిని తెగ తినేస్తున్నారా?
ఆరోగ్యానికి మంచిది కదాని వీటిని తెగ తినేస్తున్నారా?
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 24 గంటల్లో రాయలసీమకు భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 24 గంటల్లో రాయలసీమకు భారీ వర్షాలు
ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తో పండక్కి వస్తున్న హీరోలు
ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తో పండక్కి వస్తున్న హీరోలు
పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా ఏం పనుల్రా ఇవి.. వీడియో చూస్తే
పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా ఏం పనుల్రా ఇవి.. వీడియో చూస్తే
కారును ఆపడానికి ముందుగా క్లచ్ లేదా బ్రేక్ ఏది నొక్కాలి? ట్రిక్స్
కారును ఆపడానికి ముందుగా క్లచ్ లేదా బ్రేక్ ఏది నొక్కాలి? ట్రిక్స్
ఈ మూలికలతో చేసిన టీ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య పరార్ అవ్వాల్సిందే
ఈ మూలికలతో చేసిన టీ తాగితే యూరిక్ యాసిడ్ సమస్య పరార్ అవ్వాల్సిందే
వీరమల్లుతో బిజీ అయిన పవన్.. షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న చరణ్
వీరమల్లుతో బిజీ అయిన పవన్.. షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న చరణ్
తరచూ ఇలా అవుతుందా.. అయితే విటమిన్ బి3 లోపం ఉన్నట్టే..
తరచూ ఇలా అవుతుందా.. అయితే విటమిన్ బి3 లోపం ఉన్నట్టే..
2024లో నయా రికార్డు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు వీరే
2024లో నయా రికార్డు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు వీరే
స్పిరిట్ సినిమా కోసం చాలా మందిని దింపుతున్నారుగా..
స్పిరిట్ సినిమా కోసం చాలా మందిని దింపుతున్నారుగా..