తూర్పు గోదావరి జిల్లాలో జోరుగా చివరి నాలుగో దశ నామినేషన్ల పర్వం .. ముహర్తం చూసుకుని నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు

ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావిడి ఓ రేంజ్ లో ఉంది.. ఓ వైపు వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు.. మరోవైపు ఎన్నికల ఫలితాలు.. ఇంకోవైపు నాలుగోదశ నామినేషన్లు ఇలా ఎన్నికల సందడి నెలకొంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చివరి నాలుగో దశ...

  • Publish Date - 3:32 pm, Wed, 10 February 21
తూర్పు గోదావరి జిల్లాలో జోరుగా చివరి నాలుగో దశ నామినేషన్ల పర్వం .. ముహర్తం చూసుకుని నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు

4Th Phase Panchayat Nominations: ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావిడి ఓ రేంజ్ లో ఉంది.. ఓ వైపు వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు.. మరోవైపు ఎన్నికల ఫలితాలు.. ఇంకోవైపు నాలుగోదశ నామినేషన్లు ఇలా ఎన్నికల సందడి నెలకొంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చివరి నాలుగో దశ నామినేషన్లు పర్వం కొనసాగుతుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికొన మండలాల్లో కోలాహలంగా నామినేషన్స్ ను దాఖలు చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు. ఇక మరోవైపు పి.గన్నవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మధ్యాహ్నం నుంచి నామినేషన్లు జోరు అందుకున్నాయి. చాలా మంది అభ్యర్థులు ముహర్తం చూసుకుని నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు రాజోలు, కొ త్తపేట నియోజక వర్గాల్లో కూడా జోరుగా నామినేషన్లు పర్వం కొనసాగుతుంది.

Also Read:

కడప జిల్లాలో ఆ పంచాయతీలో గంటకో ట్విస్ట్‌..! అక్కడ గెలుపెరిది? ఆ కన్‌ఫ్యూజన్ ఏంటి?

16 ఏళ్ల మన ప్రేమకు శుభాకాంక్షలు మై లవ్ అంటూ భార్యకు గ్రీటింగ్ చెప్పిన మహేష్