AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Navy sing Hindi song : అమెరికా నేవీ హిందీ పాట ఆలపించిన అరుదైన సంఘటన, వైరల్ అవుతోన్న వీడియో

US Navy sing popular Hindi song : అగ్రరాజ్యం అమెరికా నేవీ బృందం ఇండియా​ కోసం హిందీ పాటను ఆలపించిన అరుదైన సంఘటన..

US Navy sing Hindi song : అమెరికా నేవీ హిందీ పాట ఆలపించిన అరుదైన సంఘటన, వైరల్ అవుతోన్న వీడియో
Us Navy Sing Hindi Song
Venkata Narayana
|

Updated on: Mar 30, 2021 | 5:59 PM

Share

US Navy sing popular Hindi song : అగ్రరాజ్యం అమెరికా నేవీ బృందం ఇండియా​ కోసం హిందీ పాటను ఆలపించిన అరుదైన సంఘటన ఇది. యూఎస్ చీఫ్ ఆఫ్ ​నావల్ ఆపరేషన్స్ – భారత రాయబారి డిన్నర్​ మీట్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. యూఎస్ చీఫ్ ఆఫ్ ​నావల్ ఆపరేషన్స్​(సీఎన్​ఓ) మైఖేల్ గిల్డే, అమెరికాలోని భారత రాయబారి తరణ్ జిత్ సింగ్​ సంధు స్నేహపూర్వక విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా నేవీ బ్యాండ్ భారత అతిథులను ఆనందపరిచేందుకు హిందీ పాటను పాడింది.

2004లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘స్వదేశ్​’ సినిమాలో హీరో షారూఖ్ తన స్వదేశీ తీపిగుర్తుల్ని స్మరించుకుంటూ భారంతో పాడుకునే ‘యే జో దేశ్​ హై తేరా’ పాటను నేవీ బ్యాండ్ ఆలపించింది. ఈ వీడియో భారత రాయబారి సంధు ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ ట్వీట్ ను షారూఖ్, ఆపాటను స్వరపరిచి స్వయంగా ఆలపించిన ఎఆర్ రెహమాన్ రీట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ పాట ఆలపించినందుకు అమెరికా నేవీకి, అమెరికాలోని భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది.

Us Navy Hindi Song Sing

Us Navy Hindi Song Sing

Read also : Breaking News : Go Maha Garjana ‘గో మహా గర్జన’కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్, ఇక, ఏప్రిల్ 1న ఎన్టీఆర్ స్టేడియంలో..‌

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?