AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం.. అందనంత దూరంలో ఈబీ 5 వీసా ..!

ఈబీ 5 వీసాదారుల గ్రీన్ కార్డు కల చెదిరిపోతోంది. ఈ వీసాపై అగ్రరాజ్యంలో స్థిర పడాలనుకునే వారి కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది ట్రంప్ సర్కార్. 50 వేల డాలర్లుగా ఉన్న కనీస పెట్టుబడిని అమాంతం 90 వేల డాలర్లకు పెంచేసింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2019 | 3:11 PM

Share