AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియా, పాకిస్తాన్‌లకు ఆయుధాల అమ్మకానికి.. అమెరికా గ్రీన్ సిగ్నల్

ఇమ్రాన్ అమెరికా పర్యటన ముగిసిన కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా. ఇండియా, పాకిస్తాన్‌లకు ఆయుధాల అమ్మకానికి ఆమోద ముద్ర వేసింది. భారత్‌కు సీ-17, పాక్ కు ఎఫ్-16, యుద్ధ విమానాలు, వాటి ఆధునికీకరణకు.. సైనిక సహకారం అందించనున్నట్లు యూఎస్ కాంగ్రెస్‌కు సమాచారమందించింది పెంటగాన్. 

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2019 | 2:25 PM

Share