AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ మద్దతుదారుల ర్యాలీలో కాల్పులు, ఇద్దరు మహిళలకు గాయాలు

అమెరికా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్నదానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది.. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయానికి అడుగు దూరంలో ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన రావడానికి ఇంకా సమయం పట్టేట్టుగా ఉంది..

ట్రంప్‌ మద్దతుదారుల ర్యాలీలో కాల్పులు, ఇద్దరు మహిళలకు గాయాలు
Balu
|

Updated on: Nov 07, 2020 | 12:22 PM

Share

అమెరికా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్నదానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది.. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయానికి అడుగు దూరంలో ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన రావడానికి ఇంకా సమయం పట్టేట్టుగా ఉంది.. ఇదిలా ఉంటే ఓటమి అంచుల్లో చిక్కుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా గత్తరబిత్తర చేస్తున్నారు.. ఇక ఆయనకు మద్దతుగా సాగిన ఓ ర్యాలీలో కాల్పులు కూడా జరిగాయి.. ఫ్లోరిడాలోని ఫోర్డ్‌ లౌడెర్‌డేల్‌ ప్రాంతంలో నిన్న సాయంత్రం చేపట్టిన ర్యాలీ కాస్త ఉద్రిక్తలకు దారి తీసింది.. ఆ ర్యాలీలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.. ర్యాలీ కోరల్‌ రిడ్జ్‌మాల్‌ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఓ కారులో వచ్చిన ఆ వ్యక్తి కాల్పులు జరిపాడు.. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలు కూడా అయ్యాయి.. ర్యాలీని టార్గెట్‌ చేసుకున్నాడా గుర్తు తెలియని వ్యక్తి.. ఆయన ఎవరైంది? ఎక్కడ ఉంటుంది? ఇంకా తెలియరాలేదు.. పోలీసులు అదే పనిలో ఉన్నారు..

Follow Us
ఇస్రో నుంచి షాకింగ్ న్యూస్.. భూమి చుట్టూ ఏకంగా 129 శకలాలు
ఇస్రో నుంచి షాకింగ్ న్యూస్.. భూమి చుట్టూ ఏకంగా 129 శకలాలు
అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో..
అడుగు దూరంలో పాము ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఈ తప్పులు చేశారో..
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
తీరం లేని వింత సముద్రం! భూమిపై ఎక్కడా లేని విధంగా బంగారు పూతతో..
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?