TANA: తానాలో పతాక స్థాయికి ఆధిపత్య పోరు.. సై అంటే సై అంటోన్న అంజయ్య, యార్లగడ్ల వర్గాలు..

TANA: ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (TANA) లో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ అధ్యక్షుడు

TANA: తానాలో పతాక స్థాయికి ఆధిపత్య పోరు.. సై అంటే సై అంటోన్న అంజయ్య, యార్లగడ్ల వర్గాలు..
Tana
Follow us

|

Updated on: Jul 01, 2022 | 10:34 PM

TANA: ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (TANA) లో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటరమణ వర్గాలు సై అంటే సై అంటున్నాయి. గురువారం రాత్రి అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన తానా ఫౌండేషన్ సమావేశంలో యార్లగడ్డ వెంకటరమణను ఫౌండేషన్ చైర్మన్ పదవి నుంచి పోలవరపు శ్రీకాంత్ ను కోశాధికారి పదవి నుంచి తొలగిస్తూ తీర్మానించారు. తానా ఫౌండేషన్ లో పదిహేను మంది సభ్యులకు గాను ఎనిమిది మంది సభ్యులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. మరోవైపు ఈ సమావేశాన్ని యార్లగడ్డ వర్గం బహిష్కరించింది.

ఫౌండేషన్ నూతన ఛైర్మన్ గా.. ప్రస్తుతం తానా ఫౌండేషన్ కార్యదర్శిగా ఉన్న శశికాంత్ ను ఫౌండేషన్ ఛైర్మన్ గా విద్యా గారపాటినీ కార్యదర్శిగా, కోశాధికారిగా వినయ్ మద్దినేని నియమిస్తూ అంజయ్య వర్గం తీర్మానించింది. మరొక పక్క యార్లగడ్డ వర్గం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయ పోరాటానికి సిద్ధమైంది. చట్ట ప్రకారం అంజయ్య వర్గం నిర్వహించిన సమావేశం చెల్లదని, ఈ సమావేశం నిర్వహించవద్దని ముందుగానే అటార్నీ ద్వారా నోటీసులు పంపించారు. తానా లో నెలకొన్న ఈ వర్గాల కుమ్ములాటలు ఎక్కడికి దారితీస్తాయో అని సభ్యులందరూ ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు తానా నిబంధనల్లో అవిశ్వాస తీర్మానం లేదని కాబట్టి అది చెల్లదని బైలాస్‌ అధికారి ఉప్పులూరి సుబ్బారావు ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణకు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..