డాలస్‌లో సక్సెస్‌ఫుల్‌గా ‘తానా ఫండ్ రైజింగ్’

వాషింగ్టన్‌లో జులైలో జరగనున్న 22వ తానా మహాసభలు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టింది. డాలస్‌లో ప్లేనో‌లోని బావర్చి బాంక్వెట్ హాలులో జరిగిన ఈవెంట్‌లో మూడు వేల యూఎస్ డాలర్లను విరాళంగా సేకరించారు. అధ్యక్షుడు సతీష్ వేముల, తానా కన్వెన్షన్ ఛైర్మన్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో డీఎఫ్ డబ్య్లూ బృందం పెద్ద మొత్తంలో వీటిని సేకరించింది. వాషింగ్టన్‌లో జులై నాలుగు నుంచి ఆరు వరకు తానా మహాసభలు జరగనున్నాయి. ఇందుకోసం 600 మందికిపైగా […]

డాలస్‌లో సక్సెస్‌ఫుల్‌గా ‘తానా ఫండ్ రైజింగ్’
Follow us

|

Updated on: May 14, 2019 | 11:40 AM

వాషింగ్టన్‌లో జులైలో జరగనున్న 22వ తానా మహాసభలు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టింది. డాలస్‌లో ప్లేనో‌లోని బావర్చి బాంక్వెట్ హాలులో జరిగిన ఈవెంట్‌లో మూడు వేల యూఎస్ డాలర్లను విరాళంగా సేకరించారు. అధ్యక్షుడు సతీష్ వేముల, తానా కన్వెన్షన్ ఛైర్మన్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో డీఎఫ్ డబ్య్లూ బృందం పెద్ద మొత్తంలో వీటిని సేకరించింది. వాషింగ్టన్‌లో జులై నాలుగు నుంచి ఆరు వరకు తానా మహాసభలు జరగనున్నాయి. ఇందుకోసం 600 మందికిపైగా వాలంటీర్లు పని చేస్తున్నారు. తెలుగువాళ్లు అధికంగా వుండే డాలస్‌లో ప్రజలంతా ముందుకురావడం ఆనందంగా వుందన్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఈ సభలకు తెలుగువాళ్లని ఆహ్వానించారు.

V

Latest Articles
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక