డాలస్‌లో నాట్స్ ‘బ్యాడ్మింటన్’ పోటీలు

ఈనెల 24 నుంచి మూడురోజులపాటు జరగనున్న నాట్స్ సంబరాలకు ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా డాలస్‌లో బ్యాడ్మింటన్ పోటీలు వైభవంగా జరుగుతున్నాయి. నాట్స్- టాంటెక్స్ సంయుక్తంగా చేపడుతున్న పోటీలకు 35 జట్లు పాల్గొన్నాయి. మెన్ అండ్ వుమెన్ విభాగాల్లో సింగిల్స్, డబుల్స్, మిక్డ్స్ డబుల్ ఫార్మాట్‌లో జరుగుతున్నాయి. ఈ పోటీలకు అన్నివర్గాల నుంచి మాంచి రెస్పాన్స్ రావడంతో ఫుల్‌జోష్‌లో వున్నారు నిర్వాహకులు. మే 24, 25, 26 వరకు జరగబోయే అమెరికా తెలుగు సంబరాలకు అందరూ వచ్చి […]

డాలస్‌లో నాట్స్ ‘బ్యాడ్మింటన్’ పోటీలు
Follow us
Anil kumar poka

|

Updated on: May 14, 2019 | 11:32 AM

ఈనెల 24 నుంచి మూడురోజులపాటు జరగనున్న నాట్స్ సంబరాలకు ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా డాలస్‌లో బ్యాడ్మింటన్ పోటీలు వైభవంగా జరుగుతున్నాయి. నాట్స్- టాంటెక్స్ సంయుక్తంగా చేపడుతున్న పోటీలకు 35 జట్లు పాల్గొన్నాయి. మెన్ అండ్ వుమెన్ విభాగాల్లో సింగిల్స్, డబుల్స్, మిక్డ్స్ డబుల్ ఫార్మాట్‌లో జరుగుతున్నాయి. ఈ పోటీలకు అన్నివర్గాల నుంచి మాంచి రెస్పాన్స్ రావడంతో ఫుల్‌జోష్‌లో వున్నారు నిర్వాహకులు. మే 24, 25, 26 వరకు జరగబోయే అమెరికా తెలుగు సంబరాలకు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుతున్నారు. ‘మనమంతా తెలుగు.. మనసంతా వెలుగు’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. సంబరాలకు వచ్చేవాళ్లు పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.