AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trobrianders Marriage Culture: ఇప్పటికీ ఆ ప్రాంతంలో వింత ఆచారం.. యువతికి పెళ్లి కావాలంటే యువకుడిని మెప్పించాల్సిందే..!

అడవుల్లో నివసించే తెగల సంప్రదాయాలు వీటికి కొంచెం భిన్నంగా ఉంటాయి. అలాంటి వింత ఆచారాల గురించి విన్నా.. చూసినా ఆశ్చర్యపోవాల్సిందే. దక్షిణ ఫసిఫిక్‌లో అమ్మాయికి పెళ్లి కురిదే విషయంలో...

Trobrianders Marriage Culture: ఇప్పటికీ ఆ ప్రాంతంలో వింత ఆచారం.. యువతికి పెళ్లి కావాలంటే యువకుడిని మెప్పించాల్సిందే..!
Surya Kala
| Edited By: |

Updated on: Mar 04, 2021 | 2:27 PM

Share

Trobrianders Marriage Culture : దేశం ఏదైనా ఆచారాలు ఏవైనా పెళ్ళికి ఇచ్చే ప్రాధ్యాత ఒక్కటే.. వివాహ బంధంతో ఒక్కటయ్యే జంట భార్యాభర్తలుగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. దీంతో పెద్దలు పెళ్లి విషయంలో కుటుంబ నేపధ్యం, సంప్రదాయం ఇలా అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని పెళ్లి కుదురుస్తారు. అయితే పెళ్లి పై ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క రకైనా ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. సాధారణంగా పెళ్లి చూపులు ఎక్కడ జరిగినా.. వధూవరులు కలిసి ఒకరినొకరు చూసుకోవడం, అర్థం చేసుకోవడం, ఇష్టాఇష్టాలను షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, తదితర అంశాలను మనం గమనించే ఉంటాం. వరకట్నం, కానుకలు, కన్యాశుల్కం వంటివి మనకు తెలుసు.. అయితే అడవుల్లో నివసించే తెగల సంప్రదాయాలు వీటికి కొంచెం భిన్నంగా ఉంటాయి. అలాంటి వింత ఆచారాల గురించి విన్నా.. చూసినా ఆశ్చర్యపోవాల్సిందే. దక్షిణ ఫసిఫిక్‌లో అమ్మాయికి పెళ్లి కురిదే విషయంలో పెళ్లి కొడుకు ఫ్యామిలీ డిమాండ్ వింతగానే కాదు.. మనం ఆధునికంగా ప్రయాణిస్తున్నాం అనుకుంటున్నాం కానీ కొంత మంది ఎంత వెనుకబడి ఉన్నారో అర్ధమవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణ ఫసిఫిక్‌లోని ట్రిబియాండ్ దీవుల్లో నివసించే తెగలు పెళ్లి కూతుర్ని ఎంచుకునే విషయంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. ఆ విధానం గురించి తెలిస్తే అందరూ షాక్‌కి గురవుతారు. ట్రిబియాండ్ దీవుల్లోని అడవుల్లో అతి ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని నివాసముంటున్నాయి. ఇప్పటికీ వారు తమకు ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయలనే పాటిస్తుంటారు. కానీ దక్షిణ పసిఫిక్‌లోని ట్రిబియాండ్ దీవుల్లో నివసించే తెగ వింత ఆచారాన్ని పాటిస్తోంది.పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు.. అమ్మాయి వక్షోజాలను చూసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే వింత ఆచారాన్ని పాటిస్తారు. ఒకవేళ ఆ యువతి వక్షోజాలు యువకుడికి నచ్చకపోతే నిర్మొహమాటంగా కాదని చెప్పవచ్చు. అలాంటి ప్రాచీన ఆచారాన్ని ఆ తెగ వాళ్లు ఇప్పటివరకు పాటిస్తుండటం గమనార్హం. యువతి ఛాతీని చూసి పెళ్లికి ఒప్పుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రపంచం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇప్పటికీ ఇలాంటి వింత ఆచారాలు పాటించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెళ్లి చూపుల నెపంతో వచ్చిన ప్రతి యువకుడికి యువతి తన వృక్షోజాలను చూపించడం నిర్మూలించాలని కోరుతున్నారు. ఇలాంటి వింత ఆచారాల వల్ల ఆ తెగ మనుగడకు ముప్పు వాటిళ్లుతుందన్నారు. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వింత ఆచారాలపై ప్రజల్లో అవగాహన కల్పించి.. వింత ఆచారం ఆగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.

Also Read:  బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తోన్న ఐటీ దాడులు.. నటి తాప్సీతో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు..

ఉద్యోగులకు పీఎఫ్ పై కేంద్ర ప్రభుత్వం మరో షాక్.. త్వరలో వడ్డీపై కూడా పన్ను చెల్లించాల్సిందే..

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి