టాటా ఉగాది సెలబ్రేషన్స్..

ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పండుగను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు మోరిస్ విల్లే తెలుగువారు. తెలుగు సంప్రదాయానికి అద్దం పడుతూ తెలుగు బడి పిల్లలు స్కిట్‌తో పాటు నాటక ప్రదర్శనలో మెప్పించారు. అంతేకాదు స్టేజ్‌పై డ్యాన్స్‌లతో సందడి చేశారు.

  • Publish Date - 11:13 am, Fri, 19 April 19 Edited By: