తానా ఎక్సలెన్సీ అవార్డ్ అందుకున్న నిత్యా మలిశెట్టి
తానా మహాసభల్లో పలు రంగాల్లో విశేష సేవలందించిన తెలుగు వారికి ఎక్సలెన్సీ అవార్డులు అందించారు. ఇందులో భాగంగా తానా యూత్ అకడమిక్ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు మిన్నెసోటాకు చెందిన విద్యార్ధిని నిత్యా మలిశెట్టి. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.