సౌత్ కరొలినాలో ఘనంగా హోళీ వేడుకలు

అమెరికాలోని సౌత్ కరొలినా రాష్ట్రంలో హోళీ పండుగను ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. కొలంబియాలోని హిందూ టెంపుల్‌లో ఈ వేడుకలు జరిగాయి. ప్రాంత, భాష , మత భేదాలు మరిచి.. ఎన్నారైలందరూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలో కెనడా, ఆఫ్రికా దేశస్థులు సందడి చేశారు. 

సౌత్ కరొలినాలో ఘనంగా హోళీ వేడుకలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 8:18 PM