అమెరికాలో నలుగురు తెలుగువారు మృతి!
అమెరికాలో నలుగురు తెలుగువారు మృతి చెందారు. ఈ ఘటన అయోవా రాష్ట్రంలో చోటు చేసుకుంది. మృతుల్లో లావణ్య, చంద్రశేఖర్ సుంకరతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాల్పుల్లో వీరందరూ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇంటి యజమాని చంద్రశేఖర్.. ఆ ముగ్గురిని కాల్చి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే కొద్దిరోజులుగా చంద్రశేఖర్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు చుట్టుప్రక్కల వాళ్ళు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.