AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroines Wedding: శ్రీమతులుగా మారిపోతున్నా హీరోయిన్లు.. ఈ ఏడాది ఆ ముగ్గురు.!

ఇండస్ట్రీలో ఈ మధ్య పెళ్లి సందడి ఎక్కువగా కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్లు వరసగా ఓ ఇంటి వారవుతున్నారు. ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ మిస్ నుంచి మిసెస్ అవుతున్నారు. ఇదే ట్రెండ్ 2025లోనూ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. ఈ ఏడాది మరో ముగ్గురు నలుగురు స్టార్ హీరోయిన్లు పెళ్లి పీటలెక్కేలా కనిపిస్తున్నారు. మరి వాళ్లెవరు..?

Prudvi Battula
|

Updated on: Jan 11, 2025 | 2:13 PM

Share
ఈ మధ్య ఇండస్ట్రీలో పెళ్లి బాజాల సౌండ్ ఎక్కువైంది. కుమారి నుంచి శ్రీమతులుగా మారిపోతున్నారు మన హీరోయిన్లు. గత రెండేళ్లలో కీర్తి సురేష్, రకుల్, కాజల్ ఇలా చాలా మంది బ్యూటీస్ పెళ్లి చేసుకున్నారు

1 / 5
2025లోనూ ఈ సీన్ కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది. ఈ రేసులో అందరికంటే ముందున్నది తమన్నానే. అన్నీ కుదిర్తే ఇదే ఏడాది అమ్మడు పెళ్లి పీటలెక్కడం ఖాయం.కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు తమన్నా. ఈ ఇద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2లో నటించారు కూడా. అందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. త్వరలోనే తమన్నా, విజయ్ పెళ్లి జరగబోతుందనే ప్రచారం జరుగుతుంది.

2 / 5
మరోవైపు జాన్వీ కపూర్ కూడా తన ప్రియుడు శిఖర్ పహారియాను పెళ్లాడే ఛాన్స్ లేకపోలేదు. ప్రియుడితో కలిసి పూజలు చేయడమే కాదు.. తిరుమలకు కూడా వచ్చారు జాన్వీ కపూర్. 2025లోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని తెలుస్తుంది.

3 / 5
మరోవైపు రష్మిక మందన్న పెళ్లిపై చర్చ జరుగుతుంది. ఓ తెలుగు నటుడితో ఈమె ప్రేమలో ఉందనే విషయం నిర్మాత నాగవంశీ కూడా మొన్న అన్‌స్టాపబుల్‌లో చెప్పారు.. ఆ నటుడెవరో చెప్పనక్కర్లేదంటూ బాలయ్య నవ్వేసారు కూడా.

4 / 5
విజయ్ దేవరొకండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.. కానీ దీనిపై ఇద్దరూ స్పందించలేదు. అయితే నాగవంశీ చెప్పిన ఆ తెలుగు నటుడితో రష్మిక ఈ ఏడాది పెళ్లి పీటలెక్కే ఛాన్స్ ఉందా అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈమె హిందీలో చావా, తామ, సికిందర్‌తో బిజీగా ఉన్నారు.

5 / 5
Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..

సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!

ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట

చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు

ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా

దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!

యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..

సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు

ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!