Tollywood: ఏంటండీ బాబూ.. ఈ గ్లామర్ హీరోయిన్ అరాచకం.. పోకిరి సినిమా బ్యూటీని చూశారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ పోకిరి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను తిరిగరాసింది. ఇందులో మహేష్, ఇలియనా జోడికి సెపరెట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా ఈ బ్యూటీ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

Rajitha Chanti

|

Updated on: Jan 11, 2025 | 2:06 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ పోకిరి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు నటించగా.. ఆయన లుక్స్, డైలాగ్స్ కుర్రాళ్లను ఊర్రుతలూగించాయి.

1 / 5
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించగా.. అతడి గ్యాంగ్ లో ఉండే ఓ అమ్మాయి గుర్తుందా.. ? కనిపించింది తక్కువ సమయమే అయినా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఆమె పేరు జ్యోతి రానా.

2 / 5
ఈ చిత్రంలో గ్లామర్ లుక్ లో మెంటలెక్కించిన ఈ వయ్యారి ఆ తర్వాత ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. ముంబైలో పుట్టి పెరిగిన ఆమె.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

3 / 5
ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ తీసుకుని యోగ క్లాసులు చెప్తుంది. సర్టిఫైడ్ యోగ ఇన్స్రక్టర్ కూడా రాణిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్టు చేస్తుంది.

4 / 5
జ్యోతి రానాకు తెలుగులో మంచి పాపులారిటి వచ్చింది. తాజాగా ఈ అమ్మడు లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో మాయ చేస్తుంది.

5 / 5
Follow us