Love Story: బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన యువతి.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్!
Love Story: కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు తమ నిగ్రహాన్ని కోల్పోతుంటారు. ఆవేశంలో తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు.
Love Story: కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు తమ నిగ్రహాన్ని కోల్పోతుంటారు. ఆవేశంలో తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు. సైకోయిజం పీక్స్‌లోకి వెళ్లిపోతుంది. ఆ క్షణికావేశంలో ఏం చేస్తారనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఓ సైకోపాత్ మహిళ.. నిగ్రహాన్ని కోల్పోయి తన ప్రియుడి పురుషాంగాన్ని కోసేసింది. ఆపై అతన్ని చంపేసింది. ముక్కలు ముక్కలుగా నరికేసి.. ఓ బకెట్‌లో పెట్టింది. ఈ ఘటన ఇప్పుడు అమెరికాలోని విస్కాన్సిన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకెళితే.. లేటర్ డి. షాబిజినెస్(24) గ్రీన్ బే ప్రాంతంలో నివసిస్తోంది. ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అయితే, వీరిద్దరికీ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. డ్రగ్స్ తీసుకుని విచ్ఛలవిడిగా శృంగంలో పాల్గొనేవారు. అయితే, ఇటీవల కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారట వారు. డ్రగ్స్ మత్తులో ఉన్న యువతి నిగ్రహం కోల్పోయి.. సైకోలో ప్రవర్తించింది. తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ని కోసేసింది. అనంతరం అతన్ని చంపేసి.. ముక్కలు ముక్కలుగా చేసి ఒక బకెట్‌లో దాచి పెట్టింది. అయితే, దీనిపై అజ్ఞాత వ్యక్తులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.
పోలీసులు మృతుడి ప్రియురాలి ఇంట్లో సోదా చేయగా.. మొదట ఎలాంటి బాడీపార్ట్స్ దొరకలేదు. ఆ తరువాత క్షుణ్ణంగా పరిశీలించగా.. ఓ బకెట్‌లో ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ సహా ఇతర బాడీ పార్ట్స్ కనిపించాయి. అవి చూసి షాక్ అయ్యారు పోలీసులు. యువతిని అదుపులోకి తీసుకుని విచారించగా.. షాకింగ్ విషయాలు వెల్లడింది. వారిద్దరూ కలిసి ఒకరమైన డ్రగ్స్ తీసుకునేవారట. అనంతరం శృంగారం చేసేవారట. అయితే, ఈ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ కొత్తదనం కోసం ఊపిరి బిగపట్టి శృంగారం చేయబోయాడట. ఆ క్రమంలో అతను చనిపోయాడని చెప్పుకొచ్చింది. కాగా, ఈ వ్యవహారంలో టేలర్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆమెపై కేసు నమోదు చేశారు.
Also read:
Panchathantram: ‘పంచతంత్రం’ సినిమానుంచి అందమైన మెలోడీ..