AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కొడుకుని హత్య చేసి.. ఉడకబెట్టుకుని తిన్న తల్లి.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే..

Viral News: అమ్మను మించిన దైవమున్నదా అని అంటారు. అవును, అమ్మ ఆ దేవం కంటే గొప్పది. నవమాసాలు తన కడుపులో మోసి.. జన్మనిచ్చి పెంచిపెద్దను చేస్తుంది. తన పిల్లలకు ఎలంటి అపాయం కలిగినా ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చను తెచ్చిపెట్టింది.

Viral News: కొడుకుని హత్య చేసి.. ఉడకబెట్టుకుని తిన్న తల్లి.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే..
Mother Kills Son
Shiva Prajapati
|

Updated on: Oct 04, 2023 | 12:29 PM

Share

Viral News: అమ్మను మించిన దైవమున్నదా అని అంటారు. అవును, అమ్మ ఆ దేవం కంటే గొప్పది. నవమాసాలు తన కడుపులో మోసి.. జన్మనిచ్చి పెంచిపెద్దను చేస్తుంది. తన పిల్లలకు ఎలంటి అపాయం కలిగినా ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఇంతకంటే పెద్ద పదం ఉపయోగించినా తప్పులేదు. ఎందుకంటే.. తన కొడుకు చంపేసి, వండుకుని తినేసింది ఆ తల్లి. ఈ ఘోరమైన, భయంకరమైన ఘటన ఈజిప్టులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా న్నాయి.

ఈజిప్టులోని ఫకస్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హనా మహ్మద్ హసన్‌ తన భర్త నుంచి విడాకులు తీసుకుని.. 5 ఏళ్ల కొడుకు యూసుఫ్‌తో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. హనా మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే.. హనా.. తన కుమారుడు యూసుఫ్‌ను కత్తితో పొడిచి చంపేసింది. ఆపై తలను మొండెంను వేరు చేసింది. తల భాగాన్ని ముక్కలు చేసి వేడి నీటిలో ఉడకబెట్టకుని తినేసింది.

ఇలా బయటపడింది..

కుమారుడని హత్య చేసిన తరువాత మహిళ ఆ చిన్నారి మృతదేహాన్ని నీటిలో పెట్టింది. అయితే, ఇంటి పక్కనే ఉంటున్న బంధువు కొడుకు ఇంటికి రాగా.. యూసుఫ్ కనిపించలేదు. బుక్‌లో మృతదేహానికి సంబంధించిన కొన్ని ముక్కలు కనిపించాయి. అనంతరం విషయాన్ని పోలీసులకు తెలియజేయగా.. వారు వచ్చి హనాను విచారించారు. విచారణలో షాకింగ్ వివరాలను వెల్లడించింది. కుమారుడి తల భాగం ఎక్కడుందని ప్రశ్నించగా.. తినేసినట్లు చెప్పింది.

ఇవి కూడా చదవండి

అందుకే భర్తతో విడాకులు..

హనా మాజీ భర్త తన కుటుంబ సభ్యులందరితో కలిసి జీవిద్దామని కోరాడు. అయితే, అందకు హనా అంగీకరించలేదు. పైగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడేది. భర్త ఎంత చెప్పిన వినకుండా కొడుకును తీసుకుని వెళ్లిపోయింది హనా. విడాకులు కూడా తీసుకుంది. అప్పటికీ ఆమె భర్త రాజీకోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఇంతటి ఘోరం జరిగిపోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..