China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సోషల్ మీడియాలో ఊగిన బిల్డింగ్‌ సహా షాకింగ్ వీడియోలు వైరల్..

గన్సుతో పాటు, క్వింఘై ప్రావిన్స్‌లలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. గన్సు, కింగ్‌హైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ , ఫోన్ లైన్‌లకు అంతరాయం ఏర్పడింది. రెండు చోట్ల సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం కారణంగా సంభవించిన భారీ విధ్వంసం తరువాత, 100 కంటే ఎక్కువ అంబులెన్స్‌లను భూకంప బాధిత ప్రాంతాలకు చేరుకున్నాయి. అంతేకాదు శిధిలాల కింద చిక్కుకున్న బాధితులకు ప్రాధమిక చికిత్స అందించడానికి భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది చేరుకున్నారు.  ఈ విధ్వంసంపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విచారం వ్యక్తం చేశారు

China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సోషల్ మీడియాలో ఊగిన బిల్డింగ్‌ సహా షాకింగ్ వీడియోలు వైరల్..
Earthquake In China
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2023 | 12:20 PM

చైనాలోని గన్సులో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం తీవ్రమైన విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు 110 మందికి పైగా మరణించగా, 300 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. 6.2 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా పలు ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. గన్సుతో పాటు, క్వింఘై ప్రావిన్స్‌లలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి.

గన్సు, కింగ్‌హైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ , ఫోన్ లైన్‌లకు అంతరాయం ఏర్పడింది. రెండు చోట్ల సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం కారణంగా సంభవించిన భారీ విధ్వంసం తరువాత, 100 కంటే ఎక్కువ అంబులెన్స్‌లను భూకంప బాధిత ప్రాంతాలకు చేరుకున్నాయి.

ఇవి కూడా చదవండి

అంతేకాదు శిధిలాల కింద చిక్కుకున్న బాధితులకు ప్రాధమిక చికిత్స అందించడానికి భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది చేరుకున్నారు.  ఈ విధ్వంసంపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని .. సాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులను ఆదుకోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ విధ్వంసానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చిన సమయంలో సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

ఓ వీడియోలో బిల్డింగ్ గాలికి రెపరెపలాడే కాగితంలా ఊగినట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అంతేకాదు బిల్డింగ్‌పైక‌ప్పు కూలింది. వేలాది ఇల్లు నేల మట్టం అయ్యాయి. స్థానికులు ప్రాణాల కోసం ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.

చైనా చైనాలోని గన్సు-కింగ్‌హై ప్రాంతంలో 6.0 తీవ్రతతో భూకంపం

ప్రాంతీయ అగ్నిమాపక సిబ్బంది,  రెస్క్యూ విభాగం 88 అగ్నిమాపక యంత్రాలతో 580 మంది రక్షకులు చేరుకున్నారు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..