Viral Video: దొంగలకు రివర్స్ ఝలక్ ఇచ్చిన షాపు యజమాని.. మరి ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..!

Viral Video: సాధారణంగా దొంగలు ఇంట్లోకి చొరబడితే హడలిపోతారు. ఆ దొంగలు కత్తులు, కర్రలు చూపిస్తే బెదిరిపోయి..

Viral Video: దొంగలకు రివర్స్ ఝలక్ ఇచ్చిన షాపు యజమాని.. మరి ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 02, 2022 | 7:56 PM

Viral Video: సాధారణంగా దొంగలు ఇంట్లోకి చొరబడితే హడలిపోతారు. ఆ దొంగలు కత్తులు, కర్రలు చూపిస్తే బెదిరిపోయి గమ్మునుండే వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే కొందరు మాత్రం ఎంతో ధైర్యంగా, చాకచక్యంగా వ్యవహరించి దొంగలకు చుక్కలు చూపిస్తారు. తాజాగా అలాంటి ధైర్యవంతుడైన ఓ షాపు యజమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోపిడీకి వచ్చిన దొంగల ముఠా ఊహించని రీతిలో షాపుపై దాడి చేయగా.. యజమాని ఏమాత్రం బెదరలేదు. పైగా సమయస్ఫూర్తి ప్రదర్శించి.. దొంగలను పరుగెత్తించాడు.

వివరాల్లోకెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఒక జ్యుయలరీ షాపులో ఐదుగురు దొంగలు చొరబడ్డారు. ఆపై తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారు. అయితే, షాపు యజమాని వారిని నిలువరించే ప్రయత్నం చేయగా.. ఎదుదాడికి దిగారు. దాంతో అలర్ట్ అయిన షాపు యజమాని.. తన లైసెన్స్‌డ్ గన్ జేబులోంచి తీశాడు. దొంగలను గన్‌తో బెదిరించాడు. దాంతో హడలిపోయిన దొంగలు పీచేముఢ్ అంటూ పరుగు లంకించుకున్నారు. ఈ ఘటన అంతా షాపులో ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో, న్యూస్‌లో వైరల్ అవుతోంది.

(Video Credits: (KRON4)

Also read:

Bhaskar Naidu: స్నేక్ క్యాచర్ భాస్కర్ పరిస్థితి విషయం.. తగ్గుతున్నప్లేట్ లెట్స్ వెంటిలేటర్‌పై చికిత్స..

తెలంగాణలో కొత్త రాజ్యాంగం రగడ.. కొత్త రాజ్యాంగం కావాలన్న సీఎం.. అంబేద్కర్‌ను అవమానించారని బీజేపీ, కాంగ్రెస్ ఫైర్

Budget 2022: కేంద్రం సరైన మార్గంలోనే వెళ్తుంది.. కానీ ఇంకా చేయాల్సి ఉంది.. మావెరిక్ వ్యవస్థాపకుడు రాబిన్ రైనా..

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్