AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ ఇన్విటేషన్.. ముఖం చాటేసిన బోరిస్ జాన్సన్.. ఎందుకంటే ?

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘ భలే ‘ ఆహ్వానం పంపారు. ‘ మీ విజయానికి కంగ్రాట్స్ ! దీన్ని మా దేశంలో సెలబ్రేట్ చేసుకొండి.. విక్టరీ టూర్ కి రండి.. మీరు, మీ పార్ట్ నర్ క్యారీ సైమండ్స్ తో సహా మా దేశంలో ఎక్కడైనా విజిట్ చేసి ఎంజాయ్ చేయండి ‘ అంటూ ఆయన కాల్ చేశారు. (ఇటీవల […]

ట్రంప్ ఇన్విటేషన్.. ముఖం చాటేసిన బోరిస్ జాన్సన్.. ఎందుకంటే ?
Pardhasaradhi Peri
|

Updated on: Dec 22, 2019 | 2:05 PM

Share

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘ భలే ‘ ఆహ్వానం పంపారు. ‘ మీ విజయానికి కంగ్రాట్స్ ! దీన్ని మా దేశంలో సెలబ్రేట్ చేసుకొండి.. విక్టరీ టూర్ కి రండి.. మీరు, మీ పార్ట్ నర్ క్యారీ సైమండ్స్ తో సహా మా దేశంలో ఎక్కడైనా విజిట్ చేసి ఎంజాయ్ చేయండి ‘ అంటూ ఆయన కాల్ చేశారు. (ఇటీవల జరిగిన బ్రిటన్ జనరల్ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ 80 సీట్ల మెజారిటీతో గెలుపొందారు). అయితే బోరిస్ మాత్రం ఈ ఆహ్వానం పట్ల విముఖత చూపారు. ‘ మీ దేశంలో మిమ్మల్ని అభిశంసించే డ్రామా సాగుతోంది కదా ! ఇలాంటి తరుణంలో నేను మీ దేశానికి రావడం బాగుండదేమో ‘ అంటూ ‘ నసిగారు.

పైగా వచ్ఛే ఫిబ్రవరిలో బోరిస్ భారీఎత్తున కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది. అంతేగాక జనవరి 31 లోగా బ్రెగ్జిట్ డీల్ అంటూ ఒకటుంది కూడా.. ఈయూ నుంచి బ్రిటన్ అప్పటికల్లా వైదొలగాల్సి ఉంది. ఈ పరిణామాలను సాకుగా చూపి బోరిస్ జాన్సన్.. ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. లోగడ చాలా సందర్భాల్లో ట్రంప్, బోరిస్ ఒకరినొకరు..నువ్వు ఇంద్రుడివని ఒకరంటే.. నువ్వు చంద్రుడివని మరొకరు ప్రశంలతో ముంచెత్తుకున్నారు. ‘ గుడ్ మ్యాన్ ‘ అని బోరిస్ ని ట్రంప్ పొగిడితే.. ట్రంప్ లో ‘ ఎన్నో మంచి గుణాలు ‘ ఉన్నాయని బోరిస్ వర్యులు కూడా ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ సారుగారి ఇంపీచ్ మెంట్ వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది గనుక బోరిస్ ఇప్పట్లో తన యుఎస్ టూర్ పెట్టుకునేలా లేరు.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?