Tiny glowing fish: ఏలియన్‌ చేపలు..! గడ్డకట్టే మంచులో మెరుస్తూ శాస్త్రవేత్తలకే షాక్‌.. ఎక్కడంటే..

ఈ చేపలు వెరీ వెరీ స్పెషల్‌.. అప్పుడప్పుడు జాలర్ల వలలకు వింత వింత చేపలు పడుతుంటాయి. అప్పుడు ఆ జాలర్లు పడే ఆనందం అంతా ఇంతా కాదు.. అయితే, ఇక్కడ కూడా అలాంటి వింత చేపల్ని కనుగోన్నారు శాస్త్రవేత్తలు.

Tiny glowing fish: ఏలియన్‌ చేపలు..! గడ్డకట్టే మంచులో మెరుస్తూ శాస్త్రవేత్తలకే షాక్‌.. ఎక్కడంటే..
Glowing Fish
Follow us

|

Updated on: Aug 23, 2022 | 10:50 AM

Tiny glowing fish: చేపలందు ఇలాంటి చేపలు వేరయా అనాల్సిందే? ఎందుకుంటే.. ఇవి వెరీ వెరీ స్పెషల్‌.. అప్పుడప్పుడు జాలర్ల వలలకు వింత వింత చేపలు పడుతుంటాయి. అప్పుడు ఆ జాలర్లు పడే ఆనందం అంతా ఇంతా కాదు.. అయితే, ఇక్కడ కూడా అలాంటి వింత చేపల్ని కనుగోన్నారు శాస్త్రవేత్తలు. పూర్తిగా మంచు సముద్రాల్లో నివసించగలిగే ఈ విచిత్ర చేపలు ఏలియన్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. అందమైన రంగు రంగులతో మిరిమిట్లుతున్న ఈ చేపల్ని అమెరిక‌న్ శాస్త్ర‌వేత్త‌లు ఆర్కిటిక్ మంచుకొండలో గుర్తించారు. ఈ కొత్త జాతి చేపలు పూర్తిగా మంచుమ‌య‌మైన గ్రీన్‌ల్యాండ్ స‌ముద్ర నీటిలో ఆకుపచ్చగా మెరుస్తున్న దాని శ‌రీరం, అంత చ‌ల్ల‌ని నీటిలో మ‌న‌గ‌లిగే దాని సామర్థ్యాలు చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. వాటి ఆకారం, రూపం చూపం వారిని ఎంతగానో ఆకర్షించాయి.

ఈ ప‌రిశోధ‌న‌లో వివిధ రకాల నత్త చేపలను కనుగొన్న శాస్త్రవేత్తలు ఈ వింత చేప‌ను మాత్రం “ఎక్స్‌ట్రా-టెరెస్ట్రియల్-లుకింగ్” గా అభివర్ణించారు. ఏలియ‌న్ జీవిలా క‌నిపించే వాటి రక్తంలో ఉన్న యాంటీ-ఫ్రీజ్ ప్రోటీన్లు వాటిని మంచు నీటిలో ప్రకాశవంతంగా, ఆకుపచ్చగా మెరిసేట‌ట్లు చేస్తున్నాయ‌ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వెలుగు వ‌ల్ల వాటి శ‌రీరంలో వేడి పుట్టి, అవి చ‌ల్ల‌టి నీటిలో బ‌తక‌గ‌లుగుతున్న‌ట్లు తెలిపారు. అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో రీసెర్చ్ అసోసియేట్, సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ బరూచ్ కాలేజీలో జీవశాస్త్రగా ఉన్న‌ ప్రొఫెసర్ డేవిడ్ గ్రూబెర్ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు