Sweet Surprise: లక్ అంటే ఇదేనేమో .. ఆన్‌లైన్‌లో యాపిల్స్ ఆర్డర్ చేస్తే.. ఐఫోన్ వచ్చింది.. ఎక్కడంటే

Sweet Surprise: ఎవరిని ఎప్పుడు ఎలా అదృష్టం తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.. ఒక్క క్షణం చాలు మనిషి ఫేట్ ను మార్చడానికి.. ఇక ఆన్ లైన్ లో వ్యాపారం మొదలయ్యాక.. తాము ఫోన్ ఆర్డర్ పెడితే...

Sweet Surprise: లక్ అంటే ఇదేనేమో .. ఆన్‌లైన్‌లో యాపిల్స్ ఆర్డర్ చేస్తే.. ఐఫోన్ వచ్చింది.. ఎక్కడంటే
Sweet Surprise
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2021 | 6:34 PM

Sweet Surprise: ఎవరిని ఎప్పుడు ఎలా అదృష్టం తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.. ఒక్క క్షణం చాలు మనిషి ఫేట్ ను మార్చడానికి.. ఇక ఆన్ లైన్ లో వ్యాపారం మొదలయ్యాక.. తాము ఫోన్ ఆర్డర్ పెడితే.. సబ్బు వచ్చిందని.. లేక ఖాళీ డబ్బా వచ్చిందని లబోదిబో మానేవారినే చూశాం.. అటువంటివారి గురించి తరచుగా వింటున్నాం.. అయితే బ్రిటన్ కు చెందిన ఓ వ్యక్తికీ. అదృష్టం ఐఫోన్ రూపంలో తలుపు తట్టింది. వివరాల్లోకి వెళ్తే…

ఆన్ లైన్ లో ఖరీదైన వస్తువులు ఆర్డర్ ఇస్తే అందుకు బదులుగా తక్కువ ధర కలిగిన వస్తువులు రావడం గురించి మాత్రమే తెలుసు. అందుకు భిన్నంగా ఆన్‌లైన్‌లో ఆపిల్ పండ్లు బుక్ చేస్తే ఆపిల్ ఐఫోన్ వచ్చింది. ఫోన్ చూసి అవాక్కయ్యారు ట్వికెన్‌హామ్‌కు చెందిన 50 ఏళ్ల నిక్ జేమ్స్. ఇచ్చింది ఒకటి వచ్చింది ఒకటి అని కంపెనీ మీద కంప్లైంట్ ఇచ్చే పన్లేదు. ఖరీదైన ఆపిల్ ఫోన్ వస్తే కంప్లైంట్‌తో పనేముంది అంటూ ఆనందంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట్లో ఆపిల్ బదులు ఐఫోన్ వైరల్ అయ్యింది. కరోనా వైరస్ విజృంభణ అరికట్టడానికి ఎక్కువగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ.. అవసరాల కోసం ఆన్‌లైన్‌కు మరింత దగ్గర అయ్యారు. ఇల్లు కదిలే పని లేకుండా అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వడం పరిపాటి అయ్యింది. ఈ క్రమంలోనే బ్రిటన్‌కు చెందిన జేమ్స్ ఆపిల్ పండ్ల కోసం సూపర్ మార్కెట్‌కు ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆపిల్ పండ్లతో పాటు ఆపిల్ ఐఫోన్ కూడా రావడంతో ఎగిరి గంతేశాడు.

అయితే ముందు జేమ్స్ తనను ఈస్టర్ సందర్భంగా ఏదైనా ఫ్రాంక్ చేశారేమో అని అనుమానించాడు. అయితే టెస్కో మార్కెట్ కంపెనీ అతడి ఇచ్చిన సర్‌ఫ్రైజ్ గిప్ట్ అది అని తెలుసుకుని ఆనందించాడు. సూపర్ సబ్‌స్టిట్యూట్‌లో రెగ్యులర్‌గా వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులకు ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్‌‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బహుమతులుగా అందిస్తోందట టెస్కో సంస్థ.

Also Read: తమ జాతిని రక్షించుకోవడం కోసం గత కొన్నేళ్లుగా ఐసోలేషన్ లోనే ఉంటున్న గ్రామస్థులు.. ఎక్కడంటే

జియో నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650 ప్లాన్‌తో ఏడాది పాటు డేటా
జియో నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650 ప్లాన్‌తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!