‘మిస్‌ యూనివర్స్‌ ఆస్ట్రేలియా’గా ప్రియా సెరావో!

భారత సంతతికి చెందిన ప్రియా సెరావో(26) ‘మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. విక్టోరియా ప్రభుత్వానికి సలహాదారుగా, న్యాయవాదిగా పని చేస్తున్న ఆమె.. అందాల పోటీలో పాల్గొన్న తొలిసారే విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సెరోవా మాట్లాడుతూ.. ఈ పోటీలో గెలుస్తానని అస్సలు ఊహించలేదని తెలిపారు. ఇందులో పాల్గొనడం ద్వారా వచ్చిన అనుభవం ఇతర పోటీలకు ఉపయోగపడుతుందని భావించినట్లు సెరావో వివరించారు. ఈ పోటీలో గెలుపొందుతాననే నమ్మకం లేకవడం వల్ల తన కుటుంబ సభ్యులను తీసుకురాలేదన్న […]

'మిస్‌ యూనివర్స్‌ ఆస్ట్రేలియా'గా ప్రియా సెరావో!
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 5:49 PM

భారత సంతతికి చెందిన ప్రియా సెరావో(26) ‘మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. విక్టోరియా ప్రభుత్వానికి సలహాదారుగా, న్యాయవాదిగా పని చేస్తున్న ఆమె.. అందాల పోటీలో పాల్గొన్న తొలిసారే విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సెరోవా మాట్లాడుతూ.. ఈ పోటీలో గెలుస్తానని అస్సలు ఊహించలేదని తెలిపారు. ఇందులో పాల్గొనడం ద్వారా వచ్చిన అనుభవం ఇతర పోటీలకు ఉపయోగపడుతుందని భావించినట్లు సెరావో వివరించారు. ఈ పోటీలో గెలుపొందుతాననే నమ్మకం లేకవడం వల్ల తన కుటుంబ సభ్యులను తీసుకురాలేదన్న ఆమె.. విజేతగా నిలవడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..