Kim Jong Un: ఓర్నీ కిమ్ మామ! ఇట్లా ఉన్నావేంట్రా.. ఆ సినిమాలు చూడటం కూడా పాపమేనా.!

ఆధునిక నియంతల్లో కిమ్ జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జగమెరిగిన సత్యం. తప్పు చేశాడని సొంత బాబాయినే..

Kim Jong Un: ఓర్నీ కిమ్ మామ! ఇట్లా ఉన్నావేంట్రా.. ఆ సినిమాలు చూడటం కూడా పాపమేనా.!
Kim Jong Un
Follow us

|

Updated on: Dec 06, 2022 | 6:00 PM

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధునిక నియంతల్లో కిమ్ జోంగ్ ఉన్‌ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జగమెరిగిన సత్యం. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. ఈ తరుణంలో తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. సౌత్ కొరియన్ సినిమాలు చూస్తూ పట్టుబడిన ఇద్దరు యువకులకు భయంకరమైన శిక్ష విధించాడు ఈ నార్త్ కొరియా డిక్టేటర్. వివరాల్లోకి వెళ్తే..

నియంత కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశంలో దక్షిణ కొరియా అనేది అమెరికన్ పప్పెట్ దేశం. అక్కడి మూవీస్, సాంగ్స్ అనేవి ఇక్కడి సమాజాన్ని నాశనం చేస్తాయని ఆయన అభిప్రాయం. అలాంటివి దేశంలోకి రాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ.. చైనా మీదుగా ఉత్తర కొరియాలోకి తరచూ యుఎస్‌బీ డ్రైవ్‌‌లు, ఎస్‌డీ కార్డు‌లలో సౌత్ కొరియన్ మూవీస్ అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఇలా వాటిని అక్టోబర్ నెలలో 16, 17 సంవత్సరాల వయసున్న ఇద్దరు యువకులు నార్త్ కొరియాలోని హైసన్ నగరంలో ఎస్‌డీ కార్డుల్లో అమ్ముతూ అధికారులకు అడ్డంగా దొరికారు. ఇక ఈ విషయం నియంత కిమ్ వరకు చేరడంతో ఆయన ఆ యువకులకు మరణశిక్ష విధించారు. ఇద్దరినీ హైసన్ నగరంలోని ఎయిర్‌ఫీల్డ్‌కు తరలించి కాల్చి చంపారు.(Source)

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే